తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మంది యువ నటీ మణులలో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈ నటి ఈ సంవత్సరం విడుదల అయినటువంటి "స్పై" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ హీరోగా నటించగా ... గర్రీ బిహెచ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో ఈ బ్యూటీ కూడా "స్పై" ఏజెంట్ పాత్రలో నటించి తన నటనతో ... అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలలో పాల్గొని కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన ఒక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా ఐశ్వర్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు కిక్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: