చాలా మంది నటీమణులు ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును ..  మంచి విజయాలను దక్కించుకుంటూ ఉంటారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును ... మంచి విజయాన్ని దక్కించుకున్న వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ బ్యూటీ కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. 

మూవీ సూపర్ సక్సెస్ కావడం అలాగే ఇందులో ఈ నటి తన నటనతో ... అంతకు మించిన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా పాయల్ రాజ్పుత్ ... అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లోని తన నటనతో ఈ బ్యూటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆదే స్థాయిలో అరబోస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: