తెలుగు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమని శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అలా సీరియల్స్ ద్వారా మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ కి ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ లో అవకాశం దక్కింది. అందులో భాగంగా ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ షో లో పాటిస్పేట్ చేసి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ షో నుండి బయటకు వచ్చాక అనేక టీవీ షో లలో పాల్గొంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే టీవీ షో లో తన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రీ సత్య కు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ కూడా అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉండ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: