టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. తాజాగా ఆయన అన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇటువంటి హిట్టు కోసం ఎప్పటినుండి ఎదురుచూస్తున్నాడు నాని. నాని అనుకున్న విధంగానే సూపర్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ముందుకు వెళుతుంది. అంతేకాదు సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే తెరపై ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ని చాలా క్లీన్ గా క్లియర్ గా చూపించాడు

నూతన దర్శకుడు శౌర్యవ్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ముందు ఆయన వేరొక హీరోని అనుకున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .అయితే హాయ్ నాన్న కథను ముందుగా డైరెక్టర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకి కథ వివరించడానికి ఇంటి దగ్గరికి కూడా వెళ్లారట. కానీ అప్పటికే వరుణ్ తేజ్ లావణ్య ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో కొన్నాళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వడం కోసం ఏ కొత్త సినిమాలన్నీ కమిట్ అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యారట. అందుకే కధ వినకుండానే

ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ కధలో నాని నే సరిగ్గా మ్యాచ్ అయ్యాడని.. మిగతా హీరోలు ఎవ్వరు కూడా అంతగా సూట్ అయ్యిన్నట్లు కనిపించరు అని.. ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని బేబీ కి ఆరా మృనాల్ ఠాకూర్ తో పాటు శృతిహాసన్ కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించింది. దాంతో ఈ సినిమాపై మరింత ఏర్పడింది. మొత్తానికి హాయ్ నాన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోని ఈ సినిమాతో మరొక హిట్ కొట్టాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: