హనీ రోజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అదిరిపోయే ఫిజిక్కుకు సైతం కుర్రకారులు ఫిదా అయిపోయారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన హనీ రోజ్ చాలా లేటు వయసులో కూడా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన స్కిన్ టోన్ తో బాడీ లాంగ్ వేస్తూ మైమరిపించింది ప్రస్తుతం ఈమె వయసు 32 సంవత్సరాలు అయినప్పటికీ కూడా హీరోయిన్గా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నది.


అయితే అంతగా హాని రోజు హైప్ సంపాదించుకున్న మేకర్స్ మాత్రం ఎందుకో ఆమెకు అవకాశాల కోసం మేకర్స్ పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. హనీ రోజ్ కు మాత్రం యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. వీర సింహారెడ్డి సినిమా తర్వాత మరే సినిమాలో కూడా పెద్దగా కనిపించలేదు. మలయాళం లో పలు సినిమాలలో స్పెషల్ ఆపీరియన్స్ గా కూడా నటించింది. 2024 లో కూడా రాచేల్, తేరిమేరి అనే మరో రెండు ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా ఎలాంటి అవకాశాలు అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ.


అయితే ఈమెకు అవకాశాలు ఎక్కువగా రాకపోవడానికి ముఖ్య కారణం ఇమే అధిక బరువు అన్నట్లుగా సమాచారం. హాట్ హీరోయిన్ పాత్రలు ఇవ్వడానికి మేకర్స్ సైతం ముందుకు రావడం లేదట ఏదైనా క్యారెక్టర్ రోల్ చేద్దామనుకుంటే ఈమె ఎలాంటి పాత్రలో సెట్ కాలేదని అందువల్లే ఈమెకు ఎలాంటి సినిమాలలో కూడా నటించే అవకాశం ఎక్కువగా రాలేకపోతున్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అబ్బాయిల ఆరాధ్య దేవతగా పేరుపొందిన హనీ రోజ్ తెలుగులో మరి సినిమాలో నటిస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆత్రుతగా కోరుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈమె అందాన్ని చూసి పలువురు కుర్రకారులు ఫిదా అవుతు ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: