
అయితే ఇందులో సగం క్రెడిట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ది అయితే మిగతా క్రెడిట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ బుచ్చిబాబుకే వెళుతుందని కూడా అంటున్నారు .. ప్రధానంగా తన టేకింగ్ మాస్ విజిల్స్ చూసి మెగా ఫ్యాన్స్ మిగతా తెలుగు ప్రేక్షకులు సైతం అవ్వకయ్యారు .. ఇక దీనితో దర్శకుడు బుచ్చిబాబు విషయం లో కూడా ఎక్కడా చూసిన యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం గట్టిగా వస్తుంది .. ఇక ఈ ఫుల్ లెన్త్ సినిమా విషయంలో బుచ్చిబాబు వర్క్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది మార్చ్ 27 వరకు ఎదురు చూడాల్సిందే .. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండబగా ...
వృద్ధి సినిమాస్ సినిమాను నిర్మిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు సమర్పిస్తున్నారు .. ఇక మరి ఈ సినిమా రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయి లో మరో క్రేజీ బ్లాక్ బస్టర్ గా నిలిస్తుందా లేదా అనేది కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు .. రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరసగా ప్లాఫ్ అవుతూ వస్తున్నాయి .. ఇక ఈ సినిమా పై రామ్ చరణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు .. ఆ అంచనాలకు తగ్గట్టు బుచ్చిబాబు ఈ సినిమాను ఏ విధంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి భారీ విజయం అందిస్తాడో చూడాలి.