ఇండియాలో బిగ్ బాస్ టీవీ షో చాలా సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. మొదట ఇండియాలో బిగ్ బాస్ హిందీ భాషలో ప్రారంభం అయింది. హిందీ భాషలో బిగ్ బాస్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఇండియా వ్యాప్తంగా అనేక ప్రాంతీయ భాషలలో కూడా బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితమే తెలుగులో కూడా బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగులో అనేక సీజన్లను కంప్లీట్ చేసుకుంది.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనేక మందికి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా అనేక మంది లేడీ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.  ఆ తర్వాత వరుస సినిమాల్లో , వెబ్ సిరీస్లలో , టీవీ షో లలో అవకాశాలను సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు. అలా తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఈమెకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా క్రేజ్ లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస సినిమాల్లో , వెబ్ సిరీస్లలో అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

తాజాగా కూడా దివికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన చీర పవిట ను కాస్త కు పక్కకు జరిపి తన నడుమందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: