టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించు కున్న నటీమణులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ నటి మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కానీ ఈ మూ వీ ద్వా రాబ్యూటీ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ మె కంచే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈ మెకు నటిగా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమె అనేక సినిమాల్లో నటించిన ఈమెకు సరైన విజయాలు దక్కలేదు. కానీ ఈమె చాలా సినిమాల్లో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోయడంతో ఈ నటికి యూత్ మంచి క్రేజ్ వచ్చింది.

దానితో ఈమెకి విజయాలు ఎక్కువగా లేకపోయినా కెరియర్ను మంచి దశలోనే ముందుకు సాగించింది. అలాంటి సమయంలోనే ఈమె బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈమె క్రేజ్ చాలా వరకు పెరిగిపోయింది. కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమాలో హీరోయిన్గా నటించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.

ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ను వేసుకొని తన హాట్ ఏడ , నడుము మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: