సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోకే కాదు స్టార్ హీరో భార్యల కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భార్యని చూసినా.. నందమూరి బాలకృష్ణ భార్యని చూసిన .. నాగార్జున భార్యని చూసిన బయట ఎక్కడికి వెళ్లినా సరే ..హీరోలకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళ భార్యలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు . అది అందరికీ బాగా తెలిసిన విషయమే.  కానీ ఓ స్టార్ హీరో భార్య బయట పెద్దగా కనిపించదు.  కానీ ఎప్పుడైనా బయట కనిపిస్తే మాత్రం జనాలు అసలు పట్టించుకోరు .


ఆమె స్టార్ సెలబ్రెటీ అన్న ఫీలింగ్ కొంచెం కూడా పక్క వాళ్లకి రాకుండా బిహేవ్ చేస్తుంది . మొదటి నుంచి చాలా సింప్లిసిటీ గా ఉండడానికి ఇష్టపడే  ఈ స్టార్ భార్య బయట కనిపించేది చాలా తక్కువే. ఎప్పుడైనా ఏదైనా షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి వెళ్ళినా ఆమెని చూసి చూడనట్టు జనాలు వదిలేస్తూ ఉంటారు . అసలు ఆమె స్టార్ హీరో భార్య అని చాలా మందికి కూడా తెలియదు అని చెప్పడంలో సందేహమే లేదు . అంత సింప్లిసిటీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది . మిగతా స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో హంగామా చేస్తూ నా భర్త అందులో తోపు.. ఇందులో తోపు అంటూ రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటారు .



హైలెట్ ఏంటంటే అసలు ఈ స్టార్ హీరో భార్యకి సోషల్ మీడియా అకౌంట్ లేదు. చాలామంది ఈమెని పర్సనల్గా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు . ఎంత ఆస్తి ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా మన కుటుంబం మన లైఫ్ అనేది ఇంపార్టెంట్ అని ఈమెని  చూసి నేర్చుకోవాలి అంటూ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు . సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరో భార్యకు సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. మొత్తానికి నిదానమే ప్రధానం అంటూ ఈమె కూడా ఎటువంటి హంగామా ల్రకుండానే తన పేరుకి పబ్లిసిటీ తెచ్చేసుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: