సినిమా ఇండస్ట్రీ లో కొంత మం ది చిన్న తనం నుండి సినిమా ల్లో నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్న వారు కూడా ఉన్నా రు . అలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి మంచి గుర్తింపు ను సంపాదించు కొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయి న వారు కూడా కొంత మంది ఉన్నారు . ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరో గా సదా హీరోయి న్గా తేజ దర్శకత్వంలో జయం అనే మూవీ రూపొందిన విషయం మ న  అందరికీ తెలిసిందే . ఈ మూవీ తోనే నితిన్ వెండి తెరకు పరిచయం అయ్యాడు . సదామూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో నితిన్ , సదా ఇద్దరికీ కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో సదా కు చెల్లెలు పాత్రలో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ ఈమె కు ఈ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టు గా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే జయం సినిమాలో సదా చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి పేరు శ్వేత. ఈమె జయం మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

కానీ ఆ తర్వాత పెద్ద స్థాయి సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ జయం సినిమా సమయం తో పోలిస్తే ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: