సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టని హీరోయిన్ ఉండొచ్చు ..అవకాశాలు రాని హీరోయిన్ ఉండొచ్చు .. కానీ ఎఫైర్ లేని హీరోయిన్ మాత్రం సాధారణంగా ఉండరు . ఎఫైర్ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆ హీరోయిన్ కి ఎఫైర్ ఉంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ ఓ పేరు మారుమ్రోగిపోతుంది . పేరుకు కన్నడ హీరోయిన్ కానీ తెలుగులో మాత్రం మంచి అవకాశాలు అందుకుంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు క్రియేట్ చేసుకుంది. కాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన ఈ బ్యూటీ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది .


అయితే ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి ఒకరు చొప్పున ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ ని మెయిన్ టైన్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు ఒక హీరోతో లవ్ లో ఉన్నాను అంటూ అనఫిషియల్ గానే బయటపెట్టి ..తన పేరుకి అదే విధంగా సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకుంది అని ..కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే మూమెంట్లో ఓ హీరోతో బాగా మింగిల్ అయిపోయింది అని ., ఇక బాలీవుడ్ సినిమాలో చేసేటప్పుడు మాత్రం ఓ రేంజ్ లో లిమిట్స్ క్రాస్  చేసి నైట్ పార్టీలకు గెస్ట్ హౌస్  లకి కూడా తిరిగేస్తుంది అని ..ఈ హీరోయిన్ ముగ్గురు హీరోల ముద్దుల హీరోయిన్ అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు .



హీరోయిన్ ఇండస్ట్రీకి ఒకరు చొప్పున బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలకి కూడా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది . సాధారణంగా స్టార్ హీరోయిన్స్ కి ఎఫైర్స్ ఉంటాయి.  కానీ ఒక హీరోతో లేకపోతే ఆ హీరోతో బ్రేకప్ చెప్పాక మరొక పేరుతో అలా ఉంటాయి . కానీ ఒక్కే  టైం లో ముగ్గురు హీరోలని ఇండస్ట్రీకి ఒకరు చొప్పున మైంటైన్ చేస్తున్న మహా "నాటీ" గా ఈ హీరోయిన్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది.  అయితే ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ నేను నా సినిమాలు అంటూ తన ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒకపక్క సినిమాలకి కమిట్ అవుతూ మరొకపక్క టాప్ స్థానంలో ట్రెండ్ అయ్యేలా చూసుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ..!

మరింత సమాచారం తెలుసుకోండి: