టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపో యే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మెగా స్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాల లో హీరో గా నటించాడు. అలాగే ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలలో కూడా నటించాడు. ఇకపోతే చిరంజీవి హీరో గా రూపొంది టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి. ఈ మూవీ లో శ్రీదేవి హీరోయిన్ గా నటించగా ... దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కి ఇళయరాజా సంగీతం అందించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ 1990 గా సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందు. ఇకపోతే 1990 వ సంవత్సరం విడుదల అయ్యి భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే 1990 వ సంవత్సరం విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మే 9 వ తేదీన 2D మరియు 3D వర్షన్ లలో రి రిలీజ్ చేనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కాల్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: