ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తీసుకున్న డెసిషన్ నే ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకున్నాడు అంటూ ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది . మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఇటీవల మకాం మొత్తం దుబాయ్ కి మార్చేసింది . తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె దుబాయ్ లోనే ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తంగా దుబాయ్ కే ఆమె షిఫ్ట్ అయిపోతుంది అంటూ కూడా తెలుస్తుంది .


ఇద్దరు పిల్లలు అక్కడే చదివించుకొని ఎప్పటికైనా దుబాయ్ లోని సెటిల్ అవ్వాలి అనే విధంగా శ్రీజ ఆలోచిస్తుందట . ఇప్పుడు బన్నీ ఇన్సైడ్ ఫ్రెండ్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ కూడా తన టోటల్ ఫ్యామిలీని దుబాయ్ కి మార్చబోతున్నారట . బన్నీ ఈ డెసిషన్ తీసుకోవడం వెనక ఆయన పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటూ తెలుస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైందో అందరికీ తెలుసు.  పైగా బన్నీ ఇమేజ్ మొత్తం డామేజ్ అయిపోయింది ఎప్పుడు లేని విధంగా బన్నీ జైలుకు వెళ్లి గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది బన్నీ ఇవన్నీ మర్చిపోవడానికి అసలు ఇక్కడ లేకుండా టోటల్గా దుబాయ్ కి ఫ్యామిలీ షిఫ్ట్ చేసేస్తున్నారట పిల్లల చదువులు పిల్లల సేఫ్టీ అన్ని ఇంపార్టెంట్ అనుకునే అయిన విధంగానే ఈ  నిర్ణయం తీసుకున్నాడు బన్నీ అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.



బన్నీ దుబాయ్లో సెటిల్ అయినా సినిమాలు మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు అని స్నేహారెడ్డి  - అల్లు అయాన్ - అల్లు అర్హ వీళ్ళు పూర్తిగా దుబాయ్ లోనే సెటిలయ్యే విధంగా బన్నీ ప్లాన్ చేస్తున్నారట . ఈ న్యూస్ తెలుసుకున్న బన్నీ ఫాన్స్ షాక్ అయిపోతున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక మిగతా హీరోలు ఎలా ముందుకు వెళ్ళగలరు ..? అంటూ రెస్పాండ్ అవుతున్నారు . బన్నీ త్వరలోనే టోటల్ ఫ్యామిలీతో దుబాయ్ కి షిఫ్ట్ కాబోతున్నారట . ఆల్రెడీ దుబాయ్ లో ఆయనకు రెండు ఇళ్లులు  కూడా ఉన్నాయి అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: