టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో రీతూ వర్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రీతూ వర్మ కు బాద్ షా సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో రీతూ వర్మ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా హీరోయిన్గా ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగే ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. దానితో ప్రస్తుతం ఈమె అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రీతూ వర్మ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము , ఏద మరియు తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rv