న్యాచురల్ స్టార్ నాని గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. హిట్3 సినిమాతో నాని మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే హిట్3 సినిమాలో నాని ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు తాగుతూ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే రియల్ లైఫ్ లో సిగరెట్లు తాగుతారా అనే ప్రశ్నకు నాని స్ట్రెయిట్ గా జవాబు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.
 
న్యాచురల్ స్టార్ నాని పరోక్షంగా రియల్ లైఫ్ లో సిగరెట్లు తాగుతాను అనే విధంగా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. హిట్3 సక్సెస్ సాధించిన నేపథ్యంలో నాని ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ది ప్యారడైజ్, పెద్ది సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో థియేటర్లలో విడుదలవుతున్నాయి. ది ప్యారడైజ్ సినిమా రేసులో ఉంటుందని నాని క్లారిటీ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
 
ది ప్యారడైజ్ సినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిఆపై అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల భవిష్యత్తు సినిమాలతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీకాంత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా నాని తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. భవిష్యత్తులో నాని కెరీర్ పరంగా మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ప్లాన్స్ ఏ విదంగా ఉండనున్నాయో చూడాలి. న్యాచురల్ స్టార్  నాని భవిష్యత్తులో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: