
ఈ మధ్యకాలంలో అసలు హిట్ అన్న పదానికి బాగా దూరంగా వెళ్లిపోయాడు . అయితే గతంలో ఒక స్టార్ హీరో సినిమాలో ఈ హీరోని యాడ్ చేయమని బలవంతంగా ఫోర్స్ చేశాడు ఒక డైరెక్టర్ . పోనీలే నటిస్తే హిట్ పడుతుంది అనుకుంటే సినిమా హిట్ అయింది కానీ క్రేజ్ మొత్తం తీసుకెళ్లి ఆ ముందు హీరోకి ఇచ్చేశాడు డైరెక్టర్ . స్టేజ్ పై కూడా ఈ హీరో పేరు చెప్పకుండా ఆ పెద్ద హీరోని తెగ పొగిడేసారు డైరెక్టర్ . అంతేకాదు ఆ తర్వాత కూడా మరొక డైరెక్టర్ తను వేరే హీరోతో సినిమా చేస్తూ ఉండి ఈ హీరో వాయిస్ ని వాడుకున్నాడు .
సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది . అయినా సరే ఈ హీరో వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఎక్కడ ఒక్కటంటే ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదు . ఆ తర్వాత అసలు ఆ డైరెక్టర్ ఈ హీరోనే పట్టించుకోలేదు. అలా ఇద్దరు డైరెక్టర్ లు నమ్మించి మోసం చేసేసారు ఈ తెలుగు హీరోని అంటూ ఫ్యాన్స్ బాగా ఆ ఇద్దరు డైరెక్టర్స్ ని ట్రోల్ చేస్తున్నారు . నమ్మకద్రోహి అంటూ బూతు పదాజాలంటో బాగా ఆ డైరెక్టర్స్ ని ఏకిపారేస్తున్నారు. కేవలం ఈ హీరోనే కాదు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే . ఫేమ్ ఉన్న హీరో కోసం ఫేమ్ లేని హీరోని తగ్గిస్తూ ఉంటారు . కొన్నిసార్లు ఫేమ్ ఉన్న హీరో కోసం ఫేమ్ ఉన్న హీరోని కూడా డౌన్ ఫాల్ చేస్తూ ఉంటారు . అవన్నీ చూసి భరించి ఎదిగినవాడే రియల్ స్టార్ అవుతాడు..!