టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో నబా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మొదటి రెండు సినిమాల ద్వారా అపజయాలు దక్కిన ఆ తర్వాత ఈమె నటించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరస పెట్టి సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమెకి ఓ చిన్న యాక్సిడెంట్ కావడంతో ఈ బ్యూటీ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలం క్రితం ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nn