ఈ మధ్యకాలంలో సూసైడ్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది . ఎంతలా అంటే ప్రేమించిన వ్యక్తి "ఐ లవ్ యు" చెప్పకపోయినా సూసైడ్ . లవర్ త్వరగా రిప్లై ఇవ్వకపోయినా సూసైడ్ ..లవర్ అడిగింది తీసుకురాకపోయిన సూసైడ్.. ఇంటర్ మార్కులు రాకపోయినా సూసైడ్ .. టెన్త్ లో ఫెయిల్ అయిన సూసైడ్ .. ఇలా ప్రతిదానికి సొల్యూషన్ సూసైడ్ అంటూ కొంతమంది యువత తప్పుదారిలో వెళ్తుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కూడా కొందరు క్షనిక ఆవేశానికి సూసైడ్ చేసుకుంటూ ఉండడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది .


సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారాలి అంటే ఎంత కష్టపడాలో ఎన్ని శాక్రిఫైజ్ చేయాలో అందరికీ తెలిసిందే . ఊరికే ఆ హీరో హీరోయిన్ స్టేటస్ వచ్చేయదు.  కానీ స్టార్ హీరో - హీరోయిన్ స్టేటస్ అందుకున్న కూడా కొన్ని వ్యక్తిగత కారణాల చేత సూసైడ్ చేసుకొని అభిమానులకి తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నారు కొంతమంది స్టార్స్. కాగా ఇప్పటికే చాలామంది స్టార్స్ చిన్నచిన్న కారణాలు చేస్తే సూసైడ్ చేసుకొని మరణించారు . అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.



అది కూడా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ కావడంతో జనాల షాక్ అయిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు సినీ లవర్స్ . అక్కినేని నాగేశ్వరరావు గారు అలాంటి ఒక చెరగని గుర్తింపు సంపాదించి పెట్టాడు అక్కినేని ఫ్యామిలీకి అని చెప్పడంలో సందేహం లేదు . ఆ తర్వాత అక్కినేని నాగార్జున .. అక్కినేని నాగచైతన్య ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అఖిల్ కూడా కష్టపడుతున్నాడు . కానీ హిట్ కొట్టలేదు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . కానీ అనుకున్నంత స్థాయిలో సెట్ కాలేకపోయాడు .



తొలి సినిమా కాళిదాసుతో ఆయన రేంజ్ ఏంటో అర్థం అయిపోయింది . ఆ తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చిన అవి కూడా ప్లాప్ అవ్వడంతో భారీ ట్రోల్లింగ్ ఎదుర్కొక తప్పలేదు . అయితే ఒకానొక టైం లో సుశాంత్ పై చాలా దారుణంగా ట్రోల్ చేశారు జనాలు. ఆ డిప్రెషన్ కి తట్టుకోలేక సుశాంత్ ఇంట్లోనే సూసైడ్ అటెంప్ట్ చేశారట . వెంటనే గమనించిన ఇంట్లోని వాళ్ళు అతగాడికి బుద్ధి చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించ్చారట . అయితే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో బయటకు వస్తే పరువు పోతుంది అంటూ అక్కినేని ఫ్యామిలీ ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడిందట . అయితే ఎంత జాగ్రత్త పడిన ఇంటి పని వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ బయటకు వచ్చేసింది.  అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది . అయితే ఇప్పటికే ఈ విషయంపై అరాకొరా ఇంటర్వ్యూలలో అక్కినేని  ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రశ్నించిన సైలెంట్ గా తప్పించుకుంటారే తప్పిస్తే ఎక్కడ క్లారిటీ ఆన్సర్ ఇవ్వరు.  మరొకసారి సోషల్ మీడియాలో సుశాంత్ సూసైడ్ చేసుకొబోయాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది ..!

మరింత సమాచారం తెలుసుకోండి: