టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు తాజాగా సింగిల్ అనే యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి ప్రస్తుతం "యూ ఎస్ ఏ" లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఇప్పటివరకు ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో ఎన్ని కలెక్షన్స్ దక్కాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" ఇప్పటివరకు లో 500 కే ప్లస్ గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన లాభాలను ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరి ఈ సినిమా మొత్తం బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వాసులు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీలు అయినటువంటి కేతిక శర్మ , ఇవాన హీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv