చిత్ర పరిశ్రమలో ఉండే హీరోయిన్లకు ఆటు సోషల్ మీడియాలో మరో పక్క కొన్ని ప్రెస్ మీట్ లోను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి .. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు .. మరి కొన్నిసార్లు నెటిజన్స్ హీరోయిన్స్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు .. అయితే ఇప్పుడు తాజాగా ఓ హీరోయిన్ కు ఊహించని షాకింగ్ ప్రశ్న ఎదురైంది అయితే ఎదురయింది .. రీసెంట్గా ఓ మూవీ ప్రెస్మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయింది .. అలాగే ఇదేం ప్రశ్న రా బాబు అంటూ ఆమె అవాక్కయింది .. హీరోయిన్ డ్రెస్ గురించి అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు ..
 

అయితే దానికి హీరోయిన్ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది .. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు .. ఇంతకు ఆ ప్రశ్న ఏమిటి అనేది ఈ స్టోరీలో చూద్దాం ..ఇక ఈ రీసెంట్ టైమ్స్ లో సినిమాల ప్రెస్ మీట్ లో ప్రశ్నలు అడగటం .. సినిమాల టీం సమాధానాలు చెప్పటం మనం చూస్తూ వస్తున్నాం .. అయితే తాజాగా ఐశ్వర్య రఘుపతి పై ఓ రిపోర్టర్ వేసిన వెక్కిలి ప్రశ్న ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టింది .. తన స్లీవ్ లెస్ దుస్తులపై ఒక రిపోర్టర్ వేసిన ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు .. ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంది కాబట్టే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకున్నారా అంటూ అతను ఆమెకు పిచ్చి ప్రశ్న అడిగారు.

 

అయితే దానికి ఆమె ఎంతో హుందాగా అక్కడ ప్రవర్తించారు .. అలాగే ఆ ప్రశ్నకు మా సినిమాకు ఈవెంట్ కు ఎలాంటి సంబంధం ఉందో నాకు అర్థం కావటం లేదని కూడా ఆమె చెప్పకు వచ్చారు .. ఇక తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి కూడా మాట్లాడుతూ .  ఆ పరిస్థితి నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని కూడా చెప్పింది .. గాలి తగలటం కోసమే నేను  స్లీవ్‌లెస్  వేసుకున్నాను అని ఆ రిపోర్ట్ అడిగిన ప్రశ్నను నేను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది .. అలాగే కోపంతో రియాక్ట్ అవ్వాలా లేక సైలెంట్ గా ఉండాల అనేది నాకు అసలు అర్థం కాలేదు .. అయితే అక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళు స్పందించారు .. అప్పుడు నేను సైలెంట్ గా ఉన్న ఆ తర్వాత అది నన్ను ఎంతగానో బాధపెట్టింది కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని ఆమె చెప్పకు వచ్చింది ..



మరింత సమాచారం తెలుసుకోండి: