ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లులు తమ కూతుర్ల జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. దగ్గరుండి మారి తమ బిడ్డల లైఫ్ ని నరకంగా మార్చేస్తున్నారు.  ఇష్టం లేకపోయినా యూట్యూబ్లో.. ఇన్స్టాల్ లో రీల్ చేయించడం.. ఇష్టం లేకపోయినా ఎక్స్పోజింగ్ చేయ్ అంటూ బొడ్డు కిందకి చీరకట్టి చిన్న వయసులోనే పిచ్చిపిచ్చి వేషాలు వేయిస్తూ ఉండడం.. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం ఒక స్టార్ సెలబ్రిటీ కపుల్ గురించి.  తండ్రి హీరో తల్లి కూడా ఒకప్పుడు హీరోయిన్గా చేసింది.  ఇప్పుడు మాత్రం చేయలేక పోతుంది .


అయితే ఈ హీరోయిన్ - హీరో కూతురు ఇప్పుడు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావడానికి ట్రై చేస్తుంది . సోషల్ మీడియాలో పిచ్చ యాక్టీవ్ గా ఉంటుంది. బాగా మింగిల్ అవుతూ స్టార్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతుంది. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ని తొక్కేయడానికి, వాడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారో కూడా తెలుసు . అన్ని తెలిసిన ఈ నాన్న హీరో తల్లి హీరోయిన్ ఇప్పుడు తన కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సినిమాల్లోకి హీరోయిన్ గా దింపుతున్నారు.



మరీ ముఖ్యంగా ఆ హీరోకి తన కూతురు ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపడం ఇష్టం లేదు . కానీ ఆ హీరోయిన్ తల్లి మాత్రం కూతురుని గ్లామర్ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటుంది . దానికోసమే కూతురి ని బాగా మీడియా ముందుకు తీసుకొస్తుంది . అంతేనా ఈ హీరోయిన్ తల్లి తన కూతురిని హీరోయిన్ చేయడానికి హార్మోనల్ ఇంజక్షన్స్ కూడా వేయిస్తుందట.  చిన్న వయసులోనే బాడీ పార్ట్స్ పెద్దవిగా మారడానికి హార్మోన్లు ఇంజక్షన్స్ వేస్తూ ఉంటారు.  పూర్తిగా గ్లామర్ ప్రపంచానికి ఎడిక్ట్ అయిపోయిన ఈ హీరోయిన్ తల్లి తన కూతురికి హార్మోనల్  ఇంజక్షన్స్ వేయించి  మరి సినీ రంగంలోకి దించాలని చూస్తుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . కొంతమంది ఆ హీరోయిన్ తల్లి పై బూతు కామెంట్స్ చేస్తుంటే . మరి కొందరు మాత్రం దానికి కూడా వాళ్ళ అమ్మ ఇలానే చేయించుంటుందేమో అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: