సోషల్ మీడియాలో యూజర్స్ ని ఆకట్టుకునే విధంగా విభిన్నమైన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే తాజాగా విదేశీ ప్రియుడుతో ఉన్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా నేహా శర్మ బాయ్ ఫ్రెండ్ చూస్తే 7 అడుగులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈమె 4.5 అడుగులు ఉన్నది. వీరిద్దరి మధ్య డేటింగ్ వ్యవహారం చూసి అందరిని కూడా ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. ఇది స్నేహమా ప్రేమ అన్న విషయం మాత్రం ఇంకా ఈ అమ్మడు క్లారిటీ ఇవ్వలేదు. కానీ అభిమానులను మాత్రం ఈ జంట విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నేహా శర్మ విదేశీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి షికార్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ కావడంతో అభిమానులు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. తన బాయ్ ఫ్రెండ్ పీటర్ తో ఒక రెస్టారెంట్ లో నుంచి బయటికి వెళ్తూ కెమెరాకు చిక్కింది.. ఈ జోడి చాలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య హైట్ డిస్టెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మాత్రం జంట బాగుంది.. మరి డేటింగ్ వరకేనా వివాహం ఎప్పుడు అంటూ పలు రకాల ప్రశ్నలను కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన నేహా శర్మ ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి