టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో అల్లరి నరేష్ ఒక రు . ఈయన రవి బాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి అనే మూవీ తో నటుడి గా కెరియ ర్ను మొదలు పెట్టి మొదటి సినిమా తోనే మం చి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . నరేష్ కెరియర్ను ప్రారంభించిన తర్వాత చాలా కాలం పాటు ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గా ఉన్న సినిమాల లో నటించి వాటి ద్వారానే ఎక్కువ శాతం విజయాలను అందుకొ ని సూపర్ సాలిడ్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమ లో సంపాదించుకున్నాడు . ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన కామెడీ ప్రాధాన్య త ఎక్కువ కలిగిన సినిమాల్లో తక్కువ నటించి న వాటి ద్వారా కూడా ఎక్కువ శాతం విజయాలను అందుకోవడం లేదు.

కొంత కాలం క్రితం ఈయన బచ్చలమల్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే అల్లరి నరేష్ తన నెక్స్ట్ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన బ్యానర్లలో ఒకటి అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తుంది. అల్లరి నరేష్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు రూపొందించబోయే సినిమాకు ఆల్కహాల్ అనే టైటిల్ను కూడా మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధిస్తూ రావడంతో అల్లరి నరేష్ తో చేయబోయే సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: