
కానీ బాలయ్య అలా కాదు ఫోటోలు ఇస్తాడు కానీ ఆయనకు నచ్చిన పద్ధతిలోనే ఇస్తాడు . చాలా సందర్భాలలో ఈ వీడియోస్ బాగా వైరల్ గా మారాయి . అయితే ఓ ఈవెంట్ కి అటెండ్ అయిన బాలయ్య తన ఫోన్ ని పట్టుకోమంటూ ఎలా క్యాచ్ విసిరాడో అందరికీ తెలిసిందే . ఆ టైంలో ఆవీడియో బాగా వైరల్ గా మారింది . బాలయ్య స్టైలే వేరు అంటూ చాలామంది జనాభా మాట్లాడుకున్నారు . అయితే సేమ్ అదే స్టైల్ లో నందమూరి ఇంటి కోడలు లక్ష్మీ ప్రణతి కూడా తన బ్రదర్ ఎంగేజ్మెంట్ రోజు తన ఫోన్ అలానే క్యాచ్ పట్టుకోమంటూ విసురుతుంది .
ఆ వీడియో అప్పట్లో సంచలనంగా మారింది . ఒకప్పుడు బాలయ్య ఎలా అయితే తన జేబులోని ఫోన్ తీసి క్యాచ్ పట్టుకోమంటూ విసిరారో.. సేమ్ తన చేతిలో ఉన్న ఫోన్ లక్ష్మి ప్రణతి ఫోటోలు దిగుతూ ఉండగా క్యాచ్ పట్టుకోవాలి అంటూ ముందు వాళ్లకి విసురుతుంది . ఇద్దరు స్టైల్ ఒకేలా ఉంది . అప్పట్లో చాలామంది బాలయ్య అనుకుంటే బాలయ్యను మించిపోయేలా ఉంది ఈ లక్ష్మీ ప్రణతి అంటూ సరదాగా మాట్లాడుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ పిక్స్ బాగా వైరల్ గా మారాయి..!!