బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఇప్పటివరకు ఈమె ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. అలా రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలా దీపికా రిజెక్ట్ చేసిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలు ఏవి ..? అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాక్ స్టార్ అనే సినిమా వచ్చే అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆఫర్ను ఓ బ్యూటీ రిజక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక 2012 సంవత్సరం జాబ్ తక్ హై జాన్ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఆఫర్ను కూడా ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది. ఇక 2013 వ సంవత్సరం విడుదల అయిన ధూమ్ 3 మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ లాగా దానిని కూడా ఈమె రిజెక్ట్ చేసింది. 2015 వ సంవత్సరం విడుదల ఆయన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 అనే హాలీవుడ్ మూవీ ఆఫర్ను కూడా ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది. అలాగే 2016 వ సంవత్సరం విడుదల అయిన సుల్తాన్ , 2022 వ సంవత్సరం విడుదల అయిన గంగుబాయ్ కథాయివడి సినిమా ఆఫర్ను కూడా ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది. ఇకపోతే ఈమె రిజెక్ట్ చేసిన ఈ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. వీటిలో దీపిక రిజెక్ట్ చేసిన పాత్రలలో నటించిన నటీమణులలకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: