సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ ఫారిన్ కల్చర్ ని ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు . పెరిగిన వాతావరణం కావచ్చు.. చేస్తున్న ఫ్రెండ్షిప్ కావచ్చు .. లేకపోతే ఇంట్లోనే పెద్దవాళ్లు పట్టించుకోకుండా ఉండడం కావచ్చు . రీజన్ ఏదైనా కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం చేసే పనులు మనకి ఫుల్ నెగిటివిటీని క్రియేట్ చేస్తాయి. మనం ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన సరే ఆ నెగిటివిటీ ఎక్కడికి పోదు..  వెనక వైఫై లా తిరుగుతూనే ఉంటుంది . అయితే జాన్వికపూర్ కి కూడా గతంలో ఆమె చేసిన ఒక పిచ్చి పని ఆమె చుట్టూ ఆ నెగిటివిటీని క్రియేట్ చేసింది .


ఆమె ఎన్ని మంచి పనులు చేసిన సరే అవి ఆ క్షణానికి మాత్రమే గుర్తుంటాయి . తర్వాత మర్చిపోతారు . కానీ ఆమె చేసిన చెడ్డ పని మాత్రం ఆమెను లైఫ్ లాంగ్ పట్టి పీడిస్తూనే వస్తుంది . మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ తన తల్లి మరణించిన తర్వాత ఫుల్ డిప్రెషన్ కి గురైపోయిందట . నా అన్న వాళ్ళు ఆమెకు తోడు లేక జాన్వి కపూర్ మందుకి సిగరెట్ కి ఎక్కువగా బానిసైపోయిందట . అంతకుముందు కూడా జాన్వీకపూర్ కి సిగరెట్ తాగే అలవాటు ఉందట . కానీ శ్రీదేవి అలవాటును మాన్పించేసిందట . ఎప్పుడైతే శ్రీదేవి మరణించిందో.. అప్పటినుంచి జాన్వికపూర్ ని పట్టించుకోవడం మానేశారు అని.. ఏదో తూతూ మంత్రంగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారే తప్పిస్తే ఆమెను ఒక తల్లిలా ఎవరు దగ్గరికి తీసుకొని ఓదార్చడం లేదు అని ..



ఆ మూమెంట్లోనే జాన్వి కపూర్  డిప్రెషన్ కి గురై మళ్లీ ఆమె తన పాత అలవాట్లను కంటిన్యూ చేస్తూ వస్తుందట . ఇప్పటికి జాన్వి కపూర్ రాత్రికి సిగరెట్ తాగనిదే  నిద్ర పట్టదట . ఆమె ఎక్కువగా తన రూమ్ లోనే సిగరెట్స్ తాగుతుందట . చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు అంటూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . బోనీ కపూర్ ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసినా జాన్వి కపూర్ వినకపోవడంతో బోనీకపూర్ కూడా వదిలేసారట.  అంతే కాదు జాన్వి కపూర్ కి తోడుగా చెల్లి ఖుషి కపూర్ కూడా కంపెనీ ఇస్తుందట . శ్రీదేవి బ్రతికుంటే కచ్చితంగా జాన్వికపూర్ కెరియర్ ఈ విధంగా ఉండేది కాదు అని చెప్పడంలో సందేహమే లేదు..
!

మరింత సమాచారం తెలుసుకోండి: