తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచె అనే సినిమాలో హీరోయిన్గా నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా మంచు గుర్తింపు వచ్చింది.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. తాజాగా బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా కూడా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను భారీ ఎత్తున ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని దానిపై ఒక కొట్ లాంటి దానిని ధరించి దానిని మొత్తం వెనక్కు అని ఏకంగా తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రగ్యా జైస్వాల్ తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pj