
ఆ లిస్టులో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు. ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . కానీ అందరూ ఫ్రెండ్స్ మంచి వాళ్ళుగా ఉండాలని లేదు . కొందరు డబ్బు కోసం పలుకుబడి కోసం చరణ్ పక్కన ఉంటే మనకి క్రేజ్ వస్తుంది అని నమ్మి అలా చరణ్ పక్కనే ఫ్రెండ్షిప్ అంటూ మోసం చేసిన వాళ్లు కూడా ఉన్నారు . ఇదే విధంగా రాంచరణ్ తన కెరియర్ లో ఓసారి దారుణంగా మోసపోయారట . మెగా ఫ్యామిలీకి ఎంతో దగ్గరగా ఉండే ఒక వ్యక్తి రాంచరణ్ ని దారుణాతి దారుణంగా మోసం చేశారట .
అప్పట్లో రామ్ చరణ్ కూడా ఆ విషయం కారణంగా బాగా డిప్రెషన్ కి గురయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. ఆ టైంలోనే చిరంజీవి కూడా ఫ్రెండ్షిప్ అనేది అన్నివేళలా పనికిరాదు అని.. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు అని హెచ్చరిస్తూనే వచ్చారట. కానీ రామ్ చరణ్ మాత్రం వినడం లేదు. ఆయన ఫ్రెండ్షిప్ అంటే చాలు ముందు వెనక ఏమి చూసుకోకుండా గుడ్డిగా ఫ్రెండ్షిప్ చేసేస్తూ ఉంటాడు. కొంతమంది ఫ్రెండ్షిప్ లో నిజాయితీ పాటిస్తే మరి కొంతమంది మూర్ఖంగా డబ్బుల కోసం వాడుకొని వదిలేస్తూ ఉంటారు . అలా రామ్ చరణ్ ని చాలా మంది ఫ్రెండ్స్ మోసం చేశారు . ఆశ్చర్యం ఏంటంటే ఫ్రెండ్షిప్ పేరట రామ్ చరణ్ ని మోసం చేసిన ఆ పర్సన్స్ ని రామ్ చరణ్ మళ్ళీ దగ్గర చేర్చుకుంటూ ఉంటాడు . అంత ఫ్రెండ్షిప్ పిచ్చి రాంచరణ్ కి . ఆ విషయంలో చిరంజీవి -సురేఖా ..రామ్ చరణ్ ను మార్చలేకపోయారు. భలే మొండోడు . ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ నే. అది ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసేస్తాడు అంటూ ఇంట్లో వాళ్ళు కూడా సరదాగా కోప్పడుతూ ఉంటారట..!