ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటీమణులలో రష్మిక మందన ఒకరు . ఈమె కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్క డ మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత టాలీవు డ్ ఇం  డస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె కు తెలుగు లో మంచి విజయాలు దక్కడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండ స్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ బ్యూ టీ తెలుగు తో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటి స్తూ అత్యంత బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇప్పటివరకు రష్మిక చాలా సినిమాల్లో నటించింది.

కొన్ని సినిమాల్లో ఈమె కాస్త ఎక్కువ స్థాయిలో అందాలను ఆరబోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈమె మరి మితి మీరిన అందాలను ఏ సినిమాలో కూడా ఆరబోయలేదు. ఈ బ్యూటీ హిందీ సినిమా అయినటువంటి కాక్టెయిల్ 2 లో హీరోయిన్గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రష్మిక మందన కాస్త ఎక్కువ స్థాయిలో బోల్డ్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈమె చాలా సినిమాల్లో అందాలను ఆరబోసిన మరి అత్యంత స్థాయిలో అందాలను ఆరబోయలేదు.

కానీ కాక్టెయిల్ 2 సినిమాలో మాత్రం రష్మిక కాస్త ఎక్కువ గానే బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో కొంత మంది రష్మిక కు ఇప్పుడు అద్భుతమైన క్రేజ్ ఉంది. అనవసరంగా భారీ స్థాయిలో బోల్డ్ పాత్ర చేసినట్లయితే ఆమెకు మళ్ళీ అలాంటి పాత్రలే వచ్చే అవకాశం ఉంటుంది. ఆమె ఇలాంటి సమయంలో కాస్త ఆచి తూచి జాగ్రత్తగా కెరియర్ను ముందుకు తీసుకు వెళ్తే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm