మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఈమె శ్రీకారం అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈమె తమిళ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపించింది.

అందులో భాగంగా అనేక తమిళ సినిమాలో నటించిన ఈమెకు తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. మళ్ళీ ప్రస్తుతం తెలుగులో బిజీగా సినిమాలో నటిస్తుంది. కొంత కాలం క్రితం ఈమె నాని హీరో గా రూపొందిన సరిపోదా శనివారం అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈమె చాలా సినిమాల్లో నటించినా ఎక్కువ శాతం అందాలను మాత్రం ఆరబోయలేదు. ఈమె సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద స్థాయిలో అందాలను ఆరబోయడం లేదు. 

తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో మాత్రం ఈమె తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కూడా ఈమె మిగతా చాలా మంది హీరోయిన్లతో పోలిస్తే అందాల ప్రదర్శన చేయడం లేదు. దానితో ఈమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pam