బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సిరీస్ మూవీలలో హౌస్ ఫుల్ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ మూవీలు స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది. హౌస్ ఫుల్ సిరీస్ నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా హౌస్ ఫుల్ సిరీస్ నుండి 5 వ భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన నాలుగు భాగాలు మంచి విజయాలు సాధించడంతో మొదటి నుండి కూడా హౌస్ ఫుల్ ఐదవ భాగం పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ జూన్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ దక్కింది. దానితో ఈ మూవీ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు దక్కాయి అనే దాని గురించి తెలియజేస్తూ ఈ మూవీ బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 24.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ , అభిషేక్ బచ్చన్ , జాక్వలిన్ పెర్నాడేస్ , సంజయ్ దత్ మరి కొంత మంది నటీ నటులు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమాకు మరికొన్ని రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: