తెలుగు టీవీ షో లకు యాంకర్లుగా వ్యవహరించి అద్భుతమైన స్థాయిలో కేసులు సంపాదించుకున్న ముద్దు గుమ్మలు ఎంతో మంది ఉన్నారు. అలా తెలుగు టీవీ షో ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో అనసూయ ఒకరు . ఈమె కెరియర్ ప్రారంభంలో ఓ ప్రముఖ చానల్లో న్యూస్ రీడర్గా పని చేసింది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించడం , అలాగే ఈమెకు ఆ సినిమాల ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

దానితో కొంత కాలం పాటు ఈమె ఓ వైపు యాంకరింగ్ తో , మరో వైపు సినిమాలతో అత్యంత బిజీగా కెరియర్ను ముందుకు సాగించింది. ప్రస్తుతం ఈమె యాంకరింగ్ను చాలా వరకు తగ్గించి సినిమాల సంఖ్యను మాత్రం చాలా వరకు పెంచింది. ఈమె వయస్సు పెరుగుతున్న అందం ఏ మాత్రం తగ్గడం లేదు. అనసూయ సినిమాల్లో మాత్రమే కాకుండా వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తూ వస్తుంది. 

తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరీ  హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: