కొద్దిగంటలు మరికొద్ది గంటల్లో నందమూరి నట సింహం బాలయ్య తన పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ మూమెంట్ కోసం కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా మొదటి నుంచి నందమూరి బాలయ్య పుట్టినరోజును చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు నందమూరి అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా తన నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిలో ఉన్న క్వాలిటీ అచ్చు గుద్దినట్లు బాలయ్యకు వచ్చింది అన్న విషయాన్ని మరొకసారి హైలెట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు అంటూ అంతా పిలుచుకుంటూ ఉండేవారు.  అన్న అనే పదం ఆయనను చూసే పుట్టింది అని చాలామంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు . అలాంటి ఆయన కడుపున పుట్టిన బాలయ్య అంతకు డబల్ రేంజ్ లోనే నందమూరి ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు కాపాడేలా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్లో ఉన్న ఓ క్వాలిటీ బాలయ్య లో అచ్చుగుద్దినట్లు వచ్చేసింది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు .

ఎన్టీఆర్ కి ఆడవాళ్ళని ఏమన్నా అన్న ఆడవాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆడవాళ్ళ పట్ల నీచంగా ప్రవర్తించిన భలే భలే కోపం స్పాట్లోనే చంప పగిలిపోయేలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంటారు . కొన్ని సందర్భాలలో లాగిపెట్టి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సేమ్ టు సేమ్ బాలయ్య కూడా అంతే.  ఆడవాళ్ళని ఏమన్నా అంటే చాలు అక్కడే కోపం వచ్చేసి చంపకేసి లాగిపెట్టి కొడతాడు . ఇలాంటి సందర్భాలు మనం ఎన్నెన్నో చూసాం.  ఎవరైనా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఆడవాళ్ళ పట్ల దుర్సుగా ప్రవర్తించిన బాలయ్యకు మండిపోతుంది . స్పాట్లోనే ఇచ్చి పడేస్తాడు.  అక్కడ ఉన్నది ఎవడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆ విషయంలో ఎన్టీఆర్ - బాలయ్య సేమ్ టు సేమ్ అంటూ గుర్తు చేసుకుంటున్నారు . నాన్న కోపం అలాగే అచ్చు గుద్దినట్లు బాలయ్యకు వచ్చేసింది . పులి కడుపున పులే పుడుతుంది అన్న దానికి ఇదే నిదర్శనం అంటూ బాలయ్యకు సంబంధించిన ఈ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: