మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో నటించింది. కానీ ఈమెకు టాలీవుడ్ సినిమాల ద్వారా పెద్ద స్థాయిలో విజయాలు ఒకటి , రెండు సినిమాల ద్వారా మాత్రమే దక్కాయి. మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ద్వారా ఈ నటికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచె సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు నటిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది.

కానీ ఈమెకు ఏ మూవీ ద్వారా కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఈమె చాలా సినిమాల్లో అందాలను భారీగా ఆరబోయడంతో యూత్ ఆడియన్స్ లో ఈమెకు భారీగా క్రేజ్ దక్కింది. చాలా కాలం పాటు అలా కెరియర్ను కొనసాగించిన ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాలు క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు నటిగా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఆఖరుగా ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక సార్లు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అర్ధరాత్రి హాట్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pj