మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమా అయినటువంటి బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా ద్వారా ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఆ తర్వాత తెలుగులో కూడా డబ్ అయింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సుడిగాలి సుదీర్ హీరోగా దివ్య భారతి హీరోయిన్గా గోట్ అనే సినిమా ప్రారంభం అయింది. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లు రావడం లేదు. ఈ సినిమా కనుక విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధిస్తే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీగానే అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వంగిమరీ తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dv