భారతదేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వకముందు మన భారతదేశ ప్రజలు ఎక్కువ శాతం ఓటీటీ కంటెంట్ను వీక్షేపించేవారు కాదు. ఎప్పుడైతే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత అనేక మంది కరోనా బారిన పడుతూ ఉండడంతో కొంత కాలం పాటు సినిమా థియేటర్స్ ను దేశవ్యాప్తంగా బంద్ పెట్టారు. అలాగే టీవీలో కూడా కొత్త కంటెంట్ కరువు అయిపోయింది. దానితో జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి కంటెంట్ను వీక్షించడం మొదలు పెట్టారు. దానితో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకి భారీగా గ్రేస్ పెరిగిపోయింది. దానితో కరోనా తర్వాత నుండి అనేక ఓ టి టి ప్లాట్ ఫామ్ లు పుట్టుకొచ్చాయి. ఇక ఓ టి టి ప్లాట్ ఫామ్ ల మధ్య భారీ పోటీ ఏర్పడడంతో ప్రతి వారం ఓ టీ టీ సంస్థలు పెద్ద ఎత్తున ఏదో ఒక కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి పెద్ద ఎత్తున అనేక సినిమాలు , వెబ్ సిరీస్ లో వచ్చాయి. మరి ఈవారం ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఏ సినిమాలు , ఏ వెబ్ సిరీస్ లు ఎంట్రీ ఇచ్చాయి అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

శుభం : సమంత నిర్మించిన ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 13 వ తేదీ నుండి జియో హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కేసరి చాప్టర్ 2 : ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 13 వ తేదీ నుండి జియో హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవల్ , మామన్ ఈ రెండు సినిమాలు ఈ రోజు నుండి అనగా జూన్ 13 వ తేదీ నుండి జీ 5 ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

లెవెన్ , బ్లైండ్ స్పాట్ , 
ఇన్‎ట్రాన్సిట్ , 
బొంజౌర్ ట్రిస్టెస్సే ఈ నాలుగు సినిమాలు ఈ రోజు నుండి అనగా జూన్ 13 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

రానా నాయుడు సీజన్ 2 , కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 , సెల్స్ ఎట్ వర్క్.. , ఏ బిజినెస్ ప్రపోజన్ , టూ హాట్ టు హ్యాండిల్ ఈ సినిమాలు ఈ రోజు నుండి అనగా జూన్ 13 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

డియర్ ఉమ , 
మర్యాదే ప్రశ్నే ఈ సినిమాలు ఈ రోజు నుండి అనగా జూన్ 13 వ తేదీ నుండి సన్ నెక్స్ట్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఎకో వ్యాలీ , 
నాట్ ఏ బాక్స్ , 
ది ప్రాసిక్యూటర్ , 
హెమ్ లాక్ సొసైటీ , 
క్లీనర్ ఈ సినిమాలు ఈ రోజు నుండి అనగా జూన్ 13 వ తేదీ నుండి ఆపిల్ ప్లస్ టీవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott