ఈ మధ్య కాలంలో కొంత మంది తెలుగు యాంకర్స్ సినిమా హీరోయిన్ల స్థాయిలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్నారు. అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తున్న తెలుగు యాంకర్లలో అనసూయ , స్రవంతి చొక్కారపు ప్రస్తుతం ముందు వరుసలో కొనసాగుతున్నారు. అనసూయ అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. దానితో కొంత కాలం పాటు ఈమె టీవీ షో లతో , సినిమాలతో అద్భుతమైన బిజీగా కెరీర్ను కొనసాగించింది.

ప్రస్తుతం కూడా ఈమె చాలా బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే స్రవంతి బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె వరస పెట్టి టీవీ షో లకు , సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే అనసూయ , స్రవంతి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. అలాగే అనేక శాతం తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. దానితో వీరిద్దరి సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగి పోతుంది. అలాగే వీరి క్రేజ్ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. 

తాజాగా కూడా వీరిద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. తాజాగా అనసూయ వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక స్రవంతి అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని సైడ్ వ్యూ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించిన ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: