తమిళ సినీ పరిశ్ర మ లో అదిరి పో యే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయ న ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకుని అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే విజయ్ సేతుపతి మొదట గా తెలుగులో చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా విజయ్ సేతుపతి కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఉప్పెన అనే తెలుగు సినిమాలో ఈయన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

మూవీ సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో విజయ్ సేతుపతి కి తెలుగు లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు వచ్చింది. ఇది.ఇలా ఉంటే ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో అద్భుతమైన బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న విజయ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సినిమాల విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. దానితో ఈయనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. 

ప్రస్తుతం విజయ్ సేతుపతి కి ఇన్ స్టా లో 8.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం కేవలం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో కేవలం ఒకే ఒక్క హీరోయిన్ ఉండడం విశేషం. విజయ్ ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ మరెవరో కాదు  తెలుగమ్మాయి అయినటువంటి అంజలి. ఇలా విజయ్ సేతుపతి కేవలం ఏడుగురుని మాత్రమే ఫాలో అవుతూ ఉంటే అందులో తెలుగు అమ్మాయి అయినటువంటి అంజలి ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs