
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా అకీరా ఇండస్ట్రీ లోకి రావాలి అంటూ కోరుకుంటున్నారు. ఆ పని జరుగుతుందో లేదో కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భీభత్సంగా పెరిగిపోతుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కొడుకులు తో కలిసి కనిపించారు . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన నేపథ్యంలో తన ఇద్దరి కుమారులతో సందడి చేశారు . కొడుకులతో కనిపించారు. దీంతో వాళ్ళ ఫొటోస్ బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖీరా వేసుకున్న ప్యాంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
గతంలో నాన్న పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంట్ నే అఖీరా వేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఇంట్లో కబోర్డ్ లో ఉన్న పాయింట్ తీసుకొని వేసుకున్నావా..?? అంటుంటే మరికొందరు నాన్న వాడేసిన ప్యాంట్ వాడుతున్నావా ..? యువర్ సో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ అందరికీ మార్గదర్శకంగా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే అని కొడుక్కి కూడా అలానే మార్గదర్శకంగా ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. తండ్రి వేసుకున్న ప్యాంట్ కొడుకు వేసుకున్నాడు అన్న కారణంగా కొంతమంది ట్రోల్ చేస్తుంటే .. మరి కొంతమంది నాన్న మీద ప్రేమ అంటూ పొగిడేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ప్లస్ పాయింట్స్ దక్కించుకునే అకీరా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా దక్కించుకుంటూ ఉండటం కొంచెం ఇబ్బందికరంగా మారింది ఫ్యాన్స్ కి అనే చెప్పాలి..!!