తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యంగ్ హీరోయిన్లలో నభ నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చాలా కాలం క్రితమే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు కెరియర్ ప్రారంభంలో తెలుగు లో నటించిన సినిమాల ద్వారా విజయాలు దక్కలేదు. అలా కెరియర్ ప్రారంభంలో అపజయాలను ఎదుర్కొన్న ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమె కు మంచి గుర్తింపు వచ్చింది.

సినిమా తర్వాత ఈ నటికి అద్భుతమైన క్రేజీ సినిమాలలో ఈమెకు అవకాశాలు దక్కాయి. అలా వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె ఒక రోడ్డు యాక్సిడెంట్ కి గురైంది. దానితో ఈమె కొంత కాలం కాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈమె సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరో గా రూపొందుతున్న స్వయంభు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో సందర్భాలలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది. 

తాజాగా కూడా ఈ నటి కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు మరియు తన ఏద ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: