టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన వారిలో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. ఈమె గురించి ఎలాంటి చిన్న విషయం జరిగిన సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొద్దిరోజులుగా ఈమె స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్నట్లుగా పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కనిపించడం వంటివి చేయడంతో అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య మరింత రూమర్స్ బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించాయి.
అంబానీ కుటుంబంలో పెళ్లికి కూడా హాజరైన వీరు డేటింగ్ కన్ఫర్మ్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఈ విషయం పైన ఏ విధమైనటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. తాజాగా శ్రద్ధా కపూర్మాత్రం ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది.. మీ కోపాన్ని చిరాకును భరించే వ్యక్తి మీ లైఫ్ లో ఎవరు అంటూ ఆ వీడియోలో రాసుకుంది.. అంతేకాకుండా ఆ వీడియోకి రాహుల్ ను ట్యాగ్ చేస్తూ చేయడంతో క్షణాలలో ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఈ పోస్టుతో శ్రద్ధ కపూర్ తన లవ్ గురించి ఒక హింట్ ఇచ్చిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు కూడా రాహుల్ మోడీతో, శ్రద్ధ కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రద్ధాదాస్ గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తన అందంతో అభినయంతో కుర్రాల ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో తెలుగులో నటించలేదు. మరి అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక రైటర్ తో ప్రేమలో పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి పై ఎప్పుడు డైరెక్ట్ గా ప్రకటిస్తారో చూడాలి మరి.