సినిమా ఇండస్ట్రీలో అంటే ఒక్కోసారి గ్లామర్ డోస్ ఎక్కువగా కనిపించేలా నటించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు డైరెక్టర్ చెప్పినట్లే నటిస్తేనే ఆ సీన్ పండుతుందని అంటారు. హాలీవుడ్ హీరోయిన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ పతి శాతం అంటే..వంద శాతం చూపిస్తారు.  కొంత మంది హీరోయిన్లు సీన్ పండాలంటే..నగ్నం కూడా నటిస్తారు. 
Image result for jennifer-lawrence
తాజాగా హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లారెన్స్ తాజాగా నటించిన సినిమా రెడ్ స్పారో. ఇటీవల విడుదలైన సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జెన్నిఫర్ అందాలు ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యాయి.  ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం గురించి జెన్నిఫర్ కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. 
Image result for jennifer lawrence red sparrow
ఈ సినిమాలో ఓ సన్నివేశంలో జెన్నీఫర్ నగ్నంగా నటించాల్సి వచ్చిందట. సీన్ సరిగా పండాలంటే నగ్నంగా నటించక తప్పదని భావించిన తాను అందుకే అలా కనిపించానని జెన్నిఫర్ తెలిపింది.  ఆ సన్నివేశం చేసే సమయంలో నేను చిన్న పొరపాటు చేశాను. దానిని సరిచేయడానికి దర్శకుడు నా వద్దకు వచ్చారు. నా ఒంటిపై నూలు పోగు కూడా లేదు.
Image result for jennifer lawrence red sparrow
ఆ సమయంలో దర్శకుడి ఇన్ టెన్షన్ ఒక్కటే..ఆ సీన్ సరిగా రావాలని..నా అభిప్రాయం కూడా అదే కావండంతో  నేను కూడా ఫీల్ కాలేదు. ఆ సమయంలో సెట్ లో చాలా మంది ఉన్నారు. వారంతా చాలా ప్రొఫెషనల్స్. వారి దృష్టి పనిమీద ఉంది. కానీ నా మీద కాదు అని జెన్నిఫర్ తన న్యూడ్ సీన్ అనుభవాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: