ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...రాజకీయ పార్టీల మధ్య గొడవలు జరగడం అనేది మామూలు విషయమే పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో వున్నప్పుడు దానికి వ్యతిరేకంగా వున్న పార్టీ ఆ పార్టీని దూషించడం ఇంకా వ్యతిరేకించడం అంతా మామూలు విషయమే. ఇక ఆ రెండు పార్టీల మధ్య గొడవలు, కొట్లాటలు, తగాదాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు ఏదో రకంగా ఎలాగోలా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు.ఇక అటు అసెంబ్లీలో కూడా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుల మధ్య గొడవలు కొట్లాటలు జరిగితూనే ఉంటాయి. మా పార్టీ గొప్పంటే మా పార్టీ గొప్ప అని తగాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక చాలా ఊళ్ళో కూడా పార్టీ గొడవలు జరుగుతూనే ఉంటాయి.


ఇక అలాగే ఆ పార్టీ తరుపున వుండే జనాలకు గాని లేక నేతలకు గాని వాళ్ళ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణ విషయమే.ఇక మళ్ళీ రంగుల విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. మనం గమనించినట్లయితే ఊళ్ళో ఏమైనా ఆఫీస్ లకి గాని లేక ఏమైనా రేషన్ షాపులకి గాని వాటర్ టాంకులకి గాని సాధారణంగా పార్టీలకి సంబంధించిన రంగులు వేస్తుంటారు. ఇక ఈ మధ్య కూడా ప్రకాశం జిల్లా పర్చూరులో ఓ కార్యాలయానికి టీడీపీ గెలిచిన సందర్భంగా పసుపు రంగు వేసారట.


అలాగే అదే ప్రకాశం జిల్లా కి చెందిన ఎడుగుండ్ల పాలెంలో కూడా గెలిచినందుకు పసుపు రంగు వేసారట. ఇక వైసీపీ కార్యకర్తకలు గొడవలు చెయ్యటంతో మళ్ళీ పసుపు రంగు మార్చి తెలుపు రంగు వెయ్యడం జరిగిందట. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ వార్తలు ఇంకా మరెన్నో వార్తల విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: