ఒకప్పుడు ప్రపంచదేశాల చేత చిన్న చూపు చూడబడింది భారత్ . టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా కూడా ప్రపంచ దేశాలు ఎప్పుడూ భారత్ను చులకనగా చూస్తూ ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. భారత్ ను చులకనగా చూసిన దేశాలే ఇక ఎప్పుడూ భారత్ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయ్. ప్రతి విషయంలో కూడా భారత దేశమే ప్రపంచ దేశాలకు నిర్దేశం చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అన్ని విషయాల్లో కూడా వేగంగా పుంజుకుంటుంది ఇండియా. ప్రపంచ దేశాలతో పోటీ గా నిలుస్తుంది.
కొన్ని అంశాలలో ప్రస్తుతం ప్రపంచానికి దశ దిశ నిర్దేశం ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భారత దేశానికి చెందిన యోగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో కీలకంగా మారిపోయింది. యోగ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ రూట్లో ప్రయాణిస్తుంది. అంతే కాకుండా ఇండియా సూచన మేరకు ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోలార్ పవర్ వినియోగం ఎంతగానో పెరిగిపోయింది . ప్రస్తుతం ఇండియా చెప్పిందే ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి.
ఇక ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో కూడా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడమే కాదు నిర్దేశం సైతం చేసింది భారత్. మొదటి నుంచి పేద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తూ వచ్చింది. ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా సైతం భారత్ ని ఫాలో అవుతూ కొన్ని దేశాలకు వ్యాక్సిన్ పంపించింది. భారత్ ఇప్పటికే 150 దేశాలకు టీకాలు పంపిణీ చేయగా అమెరికా కేవలం ఏడు దేశాలకు మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేసింది. అగ్రరాజ్యం సైతం ఈ విషయంలో భారత్ ను ఫాలో అవుతుంది. ఇక ఇప్పుడు సుయెజ్ కెనాల్ ద్వారా పెద్ద షిప్పులు ఆగిపోతే ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు ఇబ్బందులు తలెత్తేవి. కానీ ప్రస్తుతం ఐ ఎన్ ఎస్ టి సి మార్గాన్ని ప్రపంచానికి చూపించింది భారత్. ప్రస్తుతం ఈ విశ్వ రవాణా మార్గాన్ని ప్రపంచ దేశాలు సైతం ఫాలో అయ్యే అవకాశం ఉంది

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి