ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులో రాసలీలలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ అధికారి... ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ బందర్ రోడ్డు లోని ఏపీటీడీసీ ప్రభుత్వ ఆఫీసులో ఓ సీనియర్ ఉద్యోగి రాసలీలలు తాజాగా బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో ఓ మహిళతో కార్యాలయానికి వచ్చి గదిలో ఏకాంతంగా గడిపి... ఆ ఉద్యోగి వెళ్ళిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సెక్యూరిటీ సిబ్బంది తాజాగా తీసుకుపోయింది. ఈ నేపథ్యంలోనే సదరు ఉద్యోగిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. గతంలో కూడా సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి మరో ఆంటీతో... రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు సీనియర్ అధికారి.

 హరిత బెర్ము పార్కులో స్టాప్ రూమ్లో  కూడా ఇలాంటి వ్యవహారం నడిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. పార్కుకు వాకింగ్ కోసం వచ్చిన మహిళను తరచు స్టాఫ్ రూమ్ లోకి తీసుకు వెళ్లే వాడని ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఇక ఇప్పుడు... మరో మహిళతో రాసలీలలు పెట్టుకున్నాడు ఆ ఉద్యోగి. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే తన రాసలీలలు ప్రారంభించేశాడు. కానీ సిసి కెమెరా లు... చూడకుండా తన పని కానిచ్చేసాడు. ఈ నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఆ ఉద్యోగి. దీనిపై.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: