
దేశంలో తక్కువ లిటరసి ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నది.. బీహార్ నెంబర్ వన్ లో ఉందనుకున్నాము కానీ ఎప్పుడు తాజా లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ 72.6% లిటరసి ఉంది..అంటే మన దగ్గర 72 మందిని చదువుకున్నట్లయితే.. 28మంది చదువు లేని వారు ఉన్నారు. అక్షరాస్యత అంటే.. కనీసం తంబు కాకుండా చేతితో రాసేటువంటి వాళ్ళని అక్షరాక్షతగా గుర్తిస్తారు..సంతకం కూడా పెట్టెగలీగే.. ఇలాంటి వాళ్ల సంఖ్య.. ఇది కూడా రానటువంటి వాళ్ళు 27% మంది ఉన్నారు.
ఇక రెండో ప్లేసులో బీహార్ 74.3% మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ 75.2%, రాజస్థాన్ 75.8%, జార్ఖండ్ 76.7%, తెలంగాణ 76.9%, ఉత్తరప్రదేశ్ 78.2%, చతిస్గడ్ 78.5%, లడక్ 81.0%, జమ్మూ కాశ్మీర్ 82%.. టాప్ టెన్ లిటరసి కి సంబంధించి అంశం ఇది. మరి ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక అక్షరాస్యత లో కేరళ ఎప్పటి నుంచి అగ్రస్థానంలో ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా నివేదికల ప్రకారం కూడా భారతదేశంలో పూర్తి అక్షరాస్యతను సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా మిజోరం ఉన్నది. 15 ఏళ్ల పైబడిన ప్రతి వ్యక్తి కూడా అక్కడ చదవడం రాయడం వంటివి చేస్తూ ఉన్నారట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ - నవభారత్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు. దీంతో అక్కడ అక్షరాక్షత 98.20% నుంచి 100% కు చేరుకుంటోందట.