
శుక్రవారం అనగా ఈరోజు ఉదయం ఇజ్రాయిల్ ఆపరేషన్ రైసింగ్ లయన్ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని IRGC ప్రధాన కార్యాలయం పై సైనిక దాడి జరిపింది .. ఇక ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమం , స్థానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి .. సలామి 2019 నుంచి ఐఆర్టిసి కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు .. అలాగే ఇరాన్ బ్లాస్టింగ్ మిస్సైల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించే కీలక వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు . ఈ మెరుపు దాడిలో ఇరాన్ సైనిక చీఫ్ మొహమ్మద్ బఘేరీ , అలాగే సీనియర్ ఐ ఆర్ జి సి కమాండర్ ఘోలామ్ అలీ రషీద్, ఇరాన్ అణు కార్యక్రమాలు పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది .. ఇరాన్ అణు ఆయుధాలను అడుకోవటమే తమ లక్ష్యం అని ఇజ్రాయెల్ చెబుతుంది ..
ఇప్పుడు ఈ మెరుపు దాడికి ఇరాన్ ఖాళీగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు .. ప్రతీకారం తెచ్చుకుంటామని ఇరాన్ చెప్పుకొస్తుంది ఇజ్రాయిల్ పై ప్రత్యేక దాడులు చేయటం ఇప్పుడు కాయంగా కనిపిస్తుంది .. అయితే ఈ క్రమంలోని ఇరాన్ 9 అను బాంబులకు సరిపడా అధిక సంవర్ధన యురేనియం సమకూర్చుకున్నట్లు ఇజ్రాయిల్ గట్టిగా అనుమానిస్తుంది . ఇది తమకు ముప్పు కలిగిస్తుందని అందుకే ఈ దాడులు చేస్తుమని వారు సమర్థించుకుంటున్నారు . అలాగే ఇజ్రాయిల్ దాడులకు సంబంధించిన ఆందోళనతో అమెరికా ఇరాక్ లోని దౌత్వ్యాతలను వెనక్కి పిలిపించారు .. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయని అనుమానిస్తున్నారు .. ఇజ్రాయిల్ కి అమెరికా సపోర్ట్ చేస్తుంది ..