ఐపీఎల్ సీజన్  అయిపోయింది ఈ సీజన్ లో టీవీల దగ్గర అతుక్కుపోయిన జనం కంటి రెప్ప కూడా ఆర్పకుండా ఉండేలా వ్యాపారులు తమదైన ఫంధాలో వీక్షకులని కట్టిపడేశారు..ఈ సీజన్లో కొన్ని కోట్ల రూపాయన్ వ్యాపారం జరుగుతుంది అనడంలో సందేహం లేదు..ఈ వేలంలో ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వాళ్లు, ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్లు, పలు అవార్డులు, రివార్డులు గెలుచుకున్న వాళ్లు.. ఇన్ని విధాలుగా పెద్ద మొత్తంలో లాభాలు చేకూరతాయి...అయితే వీటిలో ఎటువంటి వాటితో కూడా సంభంధం లేని ఇద్దరు భారత ఆటగాళ్ళు 100 కోట్ల వరకూ సంపాదించారట.

 Image result for dhoni rohith sharma

వాళ్ళు ఎవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీఆ..మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఇద్దరు ఏకంగా రూ.100కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ పదకొండు ఐపీఎల్‌ సీజన్లలో ఆ జట్టు ఫ్రాంఛైజీ నుంచి వీరు ఒక్క వేతనం రూపంలోనే రూ.100కోట్లు పైగా సంపాదించేశారు. ధోనీ అత్యధికంగా రూ.107.8 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.101.6 కోట్లతో రోహిత్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు..

 Image result for dhoni rohith sharma ipl

ఐపీఎల్ లో ధో నీ వరుస కెప్టెన్ గా చేస్తూనే తగినతం పారితోషకం తీసుకుంటూ బాగానే సంపాదించేశాడు..అలాగే ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రోహిత్‌ శర్మ రూ.3కోట్లు పలికాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు. మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టులో రోహిత్‌ శర్మ సభ్యుడు. అరంగేట్ర సీజన్‌ నుంచి రోహిత్ ధర గణనీయంగా పెరుగుతూ వచ్చింది...అయితే తాజా సీజన్ లో మాత్రం ధోనీ,రోహిత్ ల కోసం ఆ జట్టు ఫ్రాంఛైజీలు రూ.15కోట్లు వెచ్చించాయి. ఈ లెక్కన వీరిద్దరూ పదకొండు ఐపీఎల్‌ సీజన్ల ద్వారా రూ.100కోట్లకు పైగా సంపాదించారు...ఇదీ వీరిద్దరి 100 కోట్ల లెక్క..


మరింత సమాచారం తెలుసుకోండి: