
ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైనటువంటి అమెజాన్ వరుస ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆన్లైన్లోనే విద్య అభ్యసిస్తున్నారు. వారికోసం అమెజాన్ ప్రత్యేక స్పెషల్ సేల్ ను ప్రారంభించింది. ప్రత్యేకంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకు అవసరమయ్యే వస్తువులన్నింటిని అందుబాటు ధరలోనే సేల్స్ చేయాలని నిర్ణయించుకుంది. అందులో ముఖ్యంగా ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, కీబోర్డ్ ఇతర వస్తువుల పై భారీ ఆఫర్లను ప్రకటించింది. అయితే వాతాన్నింటినీ ఒకసారి చూద్దాం.
1).లెనోవో ట్యాబ్ m8 హెచ్డీ టాబ్లెట్ :

2).లాజిటెక్ k480 వైర్ లెస్ కీబోర్డ్ :

3).LG-22 - ఇంచ్ ఐపీస్ మానిటర్ :

4).కెనన్ ప్రింటర్ :

5).హార్మాన్ ఇన్ఫినిటీ glide-500 :

6).ఐబాల్ వైర్ లైస్ మౌస్ :

7). స్పీకర్:(ఆల్ - న్యూ ఏకో డాట్ )
