ప్రస్తుతం కరోనా కారణం చేత ఎక్కువగా వినోదాన్ని పంచే టీవీ లోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇదే తరుణంలోనే OTT లు కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు , కొత్త సినిమాలను సైతం తీసుకుంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు కూడా టీవీ ల పైన భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఆ ఆఫర్లు ఏమిటో చూద్దాం.


ప్రముఖ అమెజాన్ సంస్థ టీవీలను అతి తక్కువ ధరకే ప్రేక్షకులకు అందించనుంది. ఇది ఈనెల 26నుండి27 వరకు అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా ఇతర వాటిపై కూడా 65 శాతం డిస్కౌంట్ ను ప్రకటించినట్లు అమెజాన్ సంస్థ తెలిపింది. ఇక ఇదే తరుణంలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్  సందర్భంగా,  సరికొత్త గా ఒక ప్రోడక్ట్ ను విడుదల చేయబోతున్నామని తెలిపింది.


ఇక ఆఫర్ లలో ముఖ్యంగా LG, SONY, WHIRL POOL వంటి బ్రాండెడ్ వస్తువుల పైన కొన్ని ఆఫర్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది వాషింగ్ మిషన్లు కూడా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. వీటిని మాత్రమే కాకుండా ఈ సంస్థ ప్రైమ్ డే సేల్ సందర్భంగా LED tv ల పై కూడా 65 శాతం డిస్కౌంట్ ప్రకటించినట్లు MICRO SITE పేజ్ ద్వారా తెలిపింది.


కొన్ని ప్రముఖ బ్రాండెడ్ టీవీ తయారీ సంస్థలు SONY, LG, xiaomi వంటి టీవీలు కూడా అతి తక్కువ ధరకే  లభిస్తాయి. మరియు అదే ప్రొడక్ట్ పై  హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ద్వారా కస్టమర్లకు 10 శాతం వరకు డిస్కౌంట్ ను కూడా ప్రకటించినట్లు తెలిపింది అమెజాన్ సంస్థ. దాదాపుగా ఎల్ఈడి టీవీ ని కేవలం 6,999 రూపాయలకే విక్రయించడానికి నిశ్చయించుకుంది. అయితే ఎవరైనా టీవీలు తీసుకునేవారు ఈ ఆఫర్ ను  ఉపయోగించుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: